అష్ట లక్ష్మీ స్తోత్రమ్ (Astalakshmi Stotram)

peddabaalasiksha.com

ఆదిలక్ష్మి

సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహొదరి హేమమయే

మునిగణ వందిత మోక్షప్రదాయని మంజుల భాషిణి వేదనుతే |

పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే

జయ జయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ ‖ 1 ‖

ధాన్యలక్ష్మి

అయికలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే

క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్రనివాసిని మంత్రనుతే |

మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ ‖ 2 ‖

ధైర్యలక్ష్మి

జయవరవర్షిణి వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే

సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే |

భవభయహారిణి పాపవిమోచని సాధు జనాశ్రిత పాదయుతే

జయ జయహే మధు సూధన కామిని ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ ‖ 3 ‖

గజలక్ష్మి

జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే

రధగజ తురగపదాతి సమావృత పరిజన మండిత లోకనుతే |

హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ ‖ 4 ‖

సంతానలక్ష్మి

అయిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే

గుణగణవారధి లోకహితైషిణి సప్తస్వర భూషిత గాననుతే |

సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ ‖ 5 ‖

విజయలక్ష్మి

జయ కమలాసిని సద్గతి దాయిని జ్ఞానవికాసిని గానమయే

అనుదిన మర్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే |

కనకధరాస్తుతి వైభవ వందిత శంకరదేశిక మాన్యపదే

జయ జయహే మధుసూదన కామిని విజయలక్ష్మీ పరిపాలయ మామ్ ‖ 6 ‖

విద్యాలక్ష్మి

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే

మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాస్యముఖే |

నవనిధి దాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే

జయ జయహే మధుసూదన కామిని విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ ‖ 7 ‖

ధనలక్ష్మి

ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి దుంధుభి నాద సుపూర్ణమయే

ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖ నినాద సువాద్యనుతే |

వేద పురాణేతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే

జయ జయహే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ ‖ 8 ‖

ఫలశృతి

శ్లో‖ అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |

విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ‖

శ్లో‖ శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః |

జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళం ‖