Radha Saptami – రధసప్తమి విశిష్టత

చీకట్లను తొలగించి.. సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు. సూర్యుడు అనంతమైన కాలానికి అధిపతి. విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు, జగత్తును ప్రకాశవంతం చేసేవాడు. మాఘ మాసం లోని ఏడవరోజు అంటే మాఘ శుక్ల సప్తమి నాడు రథసప్తమి వస్తుంది. రథం అంటే గమనం అని అర్థం. సూర్యుని గమనం ఈ తిథి నుండీ మారుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం లో శిశిర ఋతువు సమాప్తమై వసంతం వచ్చిన సందర్భం లో ఆ సూర్య భగవానుని కాంతి, వేడిమి భూమిపై … Continue reading Radha Saptami – రధసప్తమి విశిష్టత