సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ – విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణినీ – నిత్యం పద్మాలయాం దేవీ సామాంపాతు సరస్వతీ
చంద్రయాన్-3 | Chandrayaan-3 – పెద్ద బాల శిక్ష (peddabaalasiksha.com)
చంద్రయాన్ -3, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రుని యాత్ర. భారత చంద్రయాన్ కార్యక్రమంలో ఇది మూడవది. చంద్రయాన్-2 లో లాగానే ఇందులో కూడా ఒక రోవరు, ఒక ల్యాండరూ ఉన్నాయి. కానీ ఇందులో ఆర్బిటరు లేదు. దాని ప్రొపల్షను మాడ్యూలే రిలే ఉపగ్రహం లాగా పనిచేస్తుంది. ఈ ప్రొపల్షను మాడ్యూలు చంద్రుని చుట్టూ 100 కి.మీ. కక్ష్య వరకూ ల్యాండరును రోవరునూ తీసుకుపోతుంది.
ప్రొపల్షను మాడ్యూలులో రోవరు ల్యాండర్లతో పాటు స్పెక్ట్రో పోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (SHAPE) అనే పేలోడును కూడా పంపించారు. ఇది చంద్రుని కక్ష్య నుండి భూమిని పరిశీలిస్తుంది.
చంద్రయాన్-2 ప్రయోగంలో చంద్రుని కక్ష్య లోకి విజయవంతంగా ప్రవేశించాక, ప్రయోగాంతంలో సాఫ్ట్‌వేరు లోపం కారణంగా ల్యాండరు మృదువుగా దిగక వైఫల్యం చెందింది. ఆ తరువాత ఈ చంద్రయాన్ -3 కార్యక్రమాన్ని ప్రకటించారు.
చంద్రయాన్ 3 ప్రయోగం 2023 జూలై 14 న మధ్యాహ్నం 2:35 గంటలకు జరిగింది. శ్రీహరికోట, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లోని రెండవ ప్రయోగ వేదిక నుండి దీన్ని ఎల్‌విఎమ్-ఎమ్4 వాహక నౌక ద్వారా ప్రయోగించారు.
Aasu Kaburlu – Blog Posts
ఆ.సు. కబుర్లు – తెలుగువారు భాషా దాన కర్ణులు
తెలుగువారు భాషా దాన కర్ణులు తెల్లవాణ్ని చూస్తే తెగ జాలేస్తుంది! తెలుగువాడే లేకపోతే వాడి గతి ఏముంది! శ్రుతి ఏముంది? ఫ్రెంచివాడు ఫ్రెంచి భాషలో దంచి కొడతాడు. చైనావాడు ఇంగ్లీషు ముక్క అవసరం లేకుండానే ప్రపంచాన్నయినా జయిస్తాడు. మన దేశంలోనూ తమిళుడు అరవం…
ఆ.సు. కబుర్లు – పుచ్ఛా వారి పుస్తక వైద్యం
పుచ్ఛా వారి పుస్తక వైద్యం నేను వృత్తిరీత్యా సైకియాట్రిస్టుని. రాష్ట్ర సైకియాట్రిస్టుల సంఘానికి అధ్యక్షుడు సతీష్ బాబు నాకు మంచి స్నేహితుడు. ఇవ్వాళ ఉదయాన్నే సతీష్ దగ్గర్నుండి ఫోన్. “హలో బ్రదర్! తెనాలిలో ఎవరో సైకియాట్రిస్ట్‌నని చెప్పుకుంటూ పేషంట్లని ట్రీట్ చేస్తున్నాట్ట….
ఆ.సు. కబుర్లు – ‘కరోనా’ ను భయపెట్టిన ప్రతిబోధ భట్టు ప్రవచనం
‘కరోనా’ ను భయపెట్టిన ప్రతిబోధ భట్టు ప్రవచనం గొప్పలు చెప్పుకోవడం, ఎవరి అనుభవాలనో విని వాటిని తమవిగా వర్తింపచేసుకుని చెప్పుకోవడం, ఎవరో వ్రాసినదాన్ని కాపీ చేసి తమవిగా చెప్పుకోవడం … ఇలాంటి లక్షణాలుండే వ్యక్తులు మనకు తరచూ తగుల్తూనే ఉంటారు. ఒప్పుకోడానికి…
ఆ.సు. కబుర్లు – జీవన్ముక్తుడు
జీవన్ముక్తుడు ఏడుకొండలవాడా! ఆపదమొక్కులవాడా గోవిందా గోవిందా! ఇలా భగవంతుడికి మొక్కుకొని తమ కోరికలు తీరాయని తమను ఆపదలనుంచి గట్టెక్కిచ్చాడని భగవంతుడికి మొక్కులు తీర్చుకోవటం పరిపాటి. అసలు నిజంగా భగవంతుడికి ఇలా మనం కోరిన కోరికలు తీర్చే శక్తి ఉందా? ఓ కథతో…
ఆ.సు. కబుర్లు – హాస్యం
హాస్యం మనసారా థియేటర్‌లో నవ్వుకొని కొనే్నళ్లయింది. సినిమా పుట్టి కొన్ని దశాబ్దాలు గడిచింత్తర్వాత.. ‘జంధ్యాల’ తన అక్షర విరుపుతో కలాన్ని ఝళిపించాడు. ఆ మెరుపులూ తళుకులూ సెల్యులాయిడ్‌పై సరిగ్గా మెరవక ముందే ‘అక్షరాల్ని’ మూటగట్టుకొని తన జీవితానికి ‘శుభం’ కార్డు వేసేసుకున్నాడు….
ఆ.సు. కబుర్లు : ఇదెక్కడి చోద్యం?
ఇదెక్కడి చోద్యం?. మధ్యాహ్నం మృష్టాన్న భోజనం చేసి బ్రేవ్ మని త్రేన్చుతూ కూర్చున్నారు జంఘాల శాస్త్రి గారు. భార్య గేనపెసూనాంబగారు ఇంకా వంటిట్లో పని చేస్తున్నారు. జంఘాల శాస్త్రి గారు ఆలస్యం తట్టుకోలేక ఒసేయ్ ‘భోజనానంతరం తాంబూల చర్వణం అన్నారు’ విపిస్తున్నాదా…
సినిమా పాటల సాహిత్యంపై విశ్లేషణ – Blog Posts
విధాత తలపున ప్రభవించినది
విధాత తలపున ప్రభవించినది సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట పదాల వెంట కాకుండా, భావాల వెంట పరుగులు తీస్తుంది. ఆయన భావాల వంతెన మీద నడిస్తే ఎలాంటి ఉధృతమైన వాగులనైనా సులభంగా దాటగలం. ఎందుకంటే ఆయన పాట అనుభవసారం. విధాత తలపున…
వెన్నెల్లో గోదారి అందం
వెన్నెల్లో గోదారి అందం ‘సితార’ పూర్ణోదయా మూవీస్ పతాకంపై వంశీ దర్శకత్వంలో, సుమన్, భానుప్రియ, శరత్ బాబు, శుభలేఖ సుధాకర్ ప్రధానపాత్రల్లో నటించిన 1984 నాటి తెలుగు చలనచిత్రం. ఒకప్పుడ గొప్పగా వెలిగి ఆరిపోయిన రాజాస్థానాలలో ఒకదాని యజమాని చెల్లెలు సితార…
వేదం అణువణువున నాదం
వేదం అణువణువున నాదం నాట్యం ఇతివృత్తంగా తీసిన సినిమాలో నృత్యంలోనే సుఖాన్ని, దుఖాన్ని, ప్రేమను, విరహాన్ని చవి చూసిన ఒక నిస్వార్ధ కళాకారుని కథ ఇది. ముఖ్యంగా కథ ఏమిటంటే బాలకృష్ణ (కమల్ హాసన్) అనే పేద యువకుడు స్వయంకృషితో నాట్యం…
తూరుపు సింధూరపు
తూరుపు సింధూరపు పదం కాదది, ప్రపంచానికి మేలుకొలుపు. పాట కాదది, ప్రజ్వరిల్లే జీవక వేదం. లోకం బాధంతా తన బాధనుకుని, మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని మరో ప్రపంచానికి స్వాగతం పలికిన శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన…
తరలి రాద తనే వసంతం
తరలి రాద తనే వసంతం అమ్మ జోలపాటలో రాగమెంత ఉన్నది, పంటచేల పాటలోన భాష ఎంత ఉన్నది… కోయిలే తాళం, పైరగాలే మేళం.. మమతే రా… మమతే రాగం, శ్రమజీవనమే భావం…. ఆహూ ఊహు రోకటి పాటలో లేదా మధుర సంగీతం…….
శివ పూజకు చివురించిన సిరిసిరి మువ్వా
శివ పూజకు చివురించిన సిరిసిరి మువ్వా “మీరు రాసిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏది?” అని అడుగుతుంటారు చాలామంది. ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేను నేను. రాసిన ప్రతి పాటా పదిమంది మెప్పు పొందాలని ఆశించడం తప్పుకాదు కానీ…