Skip to content
అచ్చులు, హల్లులు గుణింతములతో రెండు నుండి ఐదు అక్షరముల పదములు
కల | కెవ్వు | కలత | కెరటం | కవలలు | కెరటాలు | కమలదళం | కెరటాహోరు |
కాకి | కేతు | కాగడ | కేరింత | కాగితము | కేదారము | కావలివాడు | కేతుగ్రహము |
కిస్తు | కైక | కిటీకి | కైవసం | కిరీటము | కైవసము | కిరాతకుడు | కైవల్యపదం |
కీడు | కొమ్మ | కీర్తన | కొరత | కీలుగుఱ్ఱం | కొత్తదనం | కీర్తివంతుడు | కొరగానిది |
కుర్చీ | కోడి | కులాసా | కోరిక | కుమారుడు | కోరికలు | కులగోత్రాలు | కోడిపిల్లలు |
కూత | కౌలు | కూరిమి | కౌసల్య | కూడికలు | కౌరవులు | కుమారస్వామి | కౌరావసభ |
కృషి | కండ | కృపానం | కందులు | కృతజ్ఞత | కందిరీగ | కృతజ్ఞతలు | కంసాలివాడు |
కౄరం | —- | కౄరుడు | —- | కౄరత్వము | —- | కౄరమైనది | —- |
ఖగం | —- | ఖరము | —- | ఖగోళము | —- | ఖగోళశాస్త్రం | —- |
ఖ్యాతి | ఖేదం | ఖానాలు | ఖేదము | ఖరాఖండి | ఖేచరము | ఖాయపరచు | ఖేదపరచు |
ఖిల్లా | ఖైదీ | ఖిల్లాలు | ఖైదీలు | ఖిన్నుడైన | ఖైదుచేయు | ఖిల్లాదర్శనం | ఖైదుచేయుట |
—- | —- | —- | ఖొమైనీ | ఖీలీభూత | —- | ఖీలీభవనం | —- |
ఖుషి | ఖోఖో | ఖురాను | ఖోడుడు | —- | ఖోలకము | ఖురణనుడు | —- |
ఖూనీ | —- | —- | —- | —- | —- | —- | —- |
—- | ఖండం | —- | ఖండనం | —- | ఖండాంతర | —- | ఖంగునమ్రోగు |
—- | —- | —- | —- | —- | —- | —- | —- |
గజం | గెల | గడప | గెలలు | గజేంద్రుడు | గెలుచుట | గరిమనాభి | గెత్తంబండి |
గాలి | గేయం | గాడిద | గేయాలు | గాలిపటం | గేలిచేయు | గానుగనూనె | గేదెకొమ్ములు |
గిరి | గైడు | గిలక | గైకొను | గిరిధారి | గైకొనుము | గిలకబావి | గైకొనినది |
గీతం | గొల్ల | గీతాలు | గొడవ | గీటురాయి | గొప్పతనం | గీతోపదేశం | గొల్లపిల్లడు |
గుడి | గోడ | గురువు | గోప్యము | గుడిగంట | గోవుసేవ | గుట్టుచప్పుడు | గోరుముద్దలు |
గూడు | గౌరీ | గూటము | గౌరవం | గూఢచారి | గౌరవము | గూటపుదెబ్బ | గౌరీవ్రతము |
గృహ | గంప | గృహిణి | గంటలు | గృహహింస | గంపగుర్తు | గృహావసరం | గంటలలారీ |
—- | —- | —- | —- | —- | —- | —- | —– |
ఘన | —- | ఘర్షణ | —- | ఘనమైన | —- | ఘటోత్కచుడు | —- |
ఘాటు | —- | ఘాతము | —- | ఘాతుకము | —- | ఘాతకురాలు | —- |
—- | —- | —- | —- | —- | —- | —- | —- |
—- | —- | —- | —- | ఘీంకారము | —- | ఘీంకరించుట | —- |
—- | ఘోరీ | ఘుష్టము | ఘోరము | ఘుర్మురము | ఘోరపాపం | —- | ఘోరభవము |
—- | —- | ఘార్ణిల్లు | —- | ఘార్ణితము | —- | —- | —- |
ఘృతం | ఘంటం | —- | ఘంటిక | ఘృతార్దము | ఘంటానాదం | —- | ఘంటాపథము |
—- | —- | —- | —- | —- | —- | —- | —- |
చలి | చెద | చదరం | చెక్కిలి | చతుర్రసం | చెక్కబొమ్మ | చదువునేర్చు | చెక్కభజన |
చాప | చేట | చాకలి | చేరువ | చాపచుట్ట | చేతిరాత | చాటింపులు | చేటచెరుగు |
చిక్కు | చైనా | చిక్కుడు | చైతన్యం | చిన్నగున్న | చైతన్యము | చింతకాయలు | చైతన్యవంతం |
చీర | చొక్క | చీకటి | చొరవ | చీదరింపు | చొరబాటు | చీమలపుట్ట | చొరబడిన |
చుక్క | చోటు | చుక్కలు | చోరుడు | చుట్టరికం | చోళరాజు | చుట్టరికాలు | చోరులబాధ |
చూపు | చౌక | చూలింత | చౌకిలు | చూతఫలం | చౌకబేరం | చూసీచడక | చౌర్యసాహిత్యం |
—- | చంప | —- | చంద్రుడు | —- | చంటిపాప | —- | చంద్రాయణము |
—- | —- | —- | —- | —- | —- | —- | —- |
జడ | జెర్రీ | జలగ | జెల్లావి | జలములు | జెర్రిపోతు | జలజములు | జెల్లకాయలు |
జాడ | జేబు | జాబిలీ | జేజేలు | జామచెట్టు | జేగంటలు | జాలరివారు | జేగంటమ్రోత |
జిగి | జైలు | జిలుగు | జైహింద్ | జిలుగులు | జైత్రయాత్ర | జిగినినగా | జైనమతము |
జీను | జొన్న | జీలుగు | జొరివి | జీలకర్ర | జొన్నపొత్తు | జీవితచక్రం | జొన్నకంకులు |
జుత్తు | జోత | జువారి | జోక్యము | జునపాలు | జోలపాట | జులుంచేయుట | జోరుగాలులు |
జూలు | జౌళి | జూదరి | జౌడ్యము | జూదగృహం | జౌళిమగ్గం | జూలువిదల్చు | జౌళికారుడు |
—- | జంట | —- | జంటలు | —- | జంతికలు | —- | జంటపక్షులు |
— | —- | —- | —- | —- | —- | —- | —- |
టప | టెక్కు | టపాసు | టెక్కలి | టమాటాలు | టెంపరుగా | టపాకాయలు | టెక్కుచూపుట |
టాక | టేకు | టార్జాను | టేపులు | టానిక్కులు | టేకుచెట్టు | ట్యాంకులోనీరు | టేకుమంచము |
టిప్పు | టైరు | టిప్పులు | టైలరు | టిక్కెటులు | టైమింగుతో | టిప్పుసుల్తాను | టైలరువృతి |
టీకా | టొంప | టీచరు | —- | టీకామందు | టొంకిగ్రామం | టీకాలువేయు | టొంపమువేయు |
టుమ్రి | టోకు | టుమ్రిలు | టోకెను | టుగమము | టోలుగేటు | టుమ్రిలుచెప్పు | టోపీధరించు |
టూలు | —- | టూరిజం | —- | టూలుబాక్సు | —- | టూరిజంనౌక | —- |
—- | టంకం | —- | టంకపు | —- | టంకశాల | —- | టంకమువేయు |
—- | —- | —- | —- | —- | —- | —- | —- |
తల | తెప్ప | తడక | తెలుగు | తలగడ | తెలకలి | తప్పించుకొను | తెలకపిండి |
తాడు | తేలు | తారీఖు | తేదీలు | తారుడబ్బా | తేలుమంత్రం | తాతగారితో | తేటతెలుగు |
తిల | తైలం | తిరుగు | తైతక్క | తిలదానం | తైలవర్ణం | తియ్యదనము | తైతక్కలతో |
తీగ | తొక్క | తీగలు | తొడుగు | తీరుమార్చు | తొలకరి | తీరుబడిగా | తొలిఅక్షరం |
తుల | తోలు | తురీయం | తోరణం | తురకలు | తోలుబొమ్మ | తులారాశిలో | తోడునీడగా |
తూకం | తౌడు | తూనీగ | తౌడుతో | తూనీగలు | తౌడుదబ్బా | తూతుమంత్రంగా | తౌడుతోమందు |
తృణం | తంటా | తృణమై | తంపులు | తృణప్రాయం | తండ్రిమాట | తృణప్రాయమై | తంతివార్తలు |
—- | —- | —- | —- | —- | —- | —- | —- |
దడ | దెప్పు | దవడ | దెబ్బలు | దవనము | దెబ్బలాట | దశమగ్రహం | దెప్పిపొడచు |
దాకా | దేవి | దాగుడు | దేవుడు | దాపరికం | దేవదారు | దారిదోపిడి | దేవునిపాట |
దిశా | దైన్యం | దిక్కులు | దైత్యుడు | దినఫలం | దైవబలం | దిక్కులలోన | దైనందినము |
దీవి | దొర | దీవులు | దొరలు | దీనమైన | దొమ్మరులు | దీనదయాలు | దొమ్మరిపిల్ల |
దున్న | దోమ | దుర్మార్గం | దోమలు | దురుసుగా | దోపిడీలు | దుక్కిదున్నుట | దోమతెరలు |
దూడ | దౌత్యం | దూకుడు | దౌర్భాగ్యం | దూర్వాసుడు | దౌర్జన్యము | దూరప్రయాణం | దౌర్భాగ్యమైన |
దృశ్యం | దండ | దృక్పధం | దంపుడు | దృష్టిదోషం | దంపతులు | దృశ్యకావ్యము | దండనాధుడు |
—- | —- | —- | —- | — | —- | —- | —- |
నక్క | నెల | నఖము | నెమలి | నగరము | నెలవంక | నమస్కారము | నెమలిఈక |
నారా | నేల | నాలుక | నేరుగా | నారీమణి | నేలపాలు | నామవాచకం | నేర్పరితనం |
నిప్పు | నైలు | నిలువు | నైరుతి | నిరీక్షణ | నైలునది | నిలువుటద్దం | నైరుతిదిశ |
నీరు | నొప్పి | నీకరం | నొసలు | నీవిలువ | నొక్కిచెపు | నీలాపనింద | నొసటిమధ్య |
నున్న | నోము | నువ్వులు | నోరూరు | నుడికారం | నోమునోచు | నులుపురుగు | నోటిదురద |
నూరు | నౌక | నూకలు | నౌకలు | నూనెగిన్నె | నౌకాయానం | నూకలజవా | నౌకరుణమా |
నృత్యం | నంది | నృపాలు | నందనం | నృశింహుడు | నంగిరిగా | నృత్యాభినయం | నందీశ్వరుడు |
—- | —- | —- | —- | —- | —- | —- | —- |
పగ | పెయ్య | పలక | పెరుగు | పడమర | పెత్తనము | పలకపుల్ల | పెట్టనికోట |
పాత | పేను | పావురం | పేలాలు | పాలకూర | పేలాపన | పాటలపెట్టె | పేరుప్రతిష్ఠ |
పిట్ట | పైరు | పిడుగు | పైకము | పిచ్చుకలు | పైరుపంట | పిపీలికము | పైశాచికము |
పీత | పొగ | పీనుగు | పొగరు | పీటముడి | పొగడ్తలు | పీల్చినగాలి | పొగరుబోతు |
పుట్ట | పోరు | పుడమి | పోకడ | పులకింత | పోలికలు | పుష్యమాసము | పోలికచేప్పు |
పూవు | పౌరు | పూర్తిగా | పౌరులు | పూలదండ | పౌరచట్టం | పూర్తిచేసిన | పౌండరీకుడు |
పృథ్వి | పంట | పృధివి | పంతము | పృథ్విపతి | పండుటాకు | పృచ్ఛకత్వము | పంచగ్రామాలు |
—- | —- | —- | —- | —- | —- | —- | —- |
ఫణి | —- | ఫకీరు | ఫెళ్ళున | ఫలవంతం | —- | ఫణిహారము | —- |
ఫాలం | ఫేల | ఫారము | ఫేనము | ఫాలభాగం | ఫేలించిన | ఫార్మారంగము | ఫేమిలీకోర్టు |
ఫిదా | ఫైరు | ఫిరంగి | —- | ఫిట్సువ్యాది | ఫైరింజను | ఫిరంగిగుండు | పైథాగరస్ |
ఫీజు | —- | ఫీలము | —- | ఫీలింగులు | ఫొమనుట | ఫీజుచేలించు | —- |
ఫుడ్ | ఫోటో | ఫురించు | ఫోరము | ఫుడ్ పాత్ | ఫోనుబిల్లు | ఫుడ్ పాత్ | —- |
ఫూలు | —- | ఫూనిక | —- | ఫూణికము | ఫౌండేషన్ | ఫూల్ కావొద్దు | —- |
—- | —- | —- | ఫంగస్ | —- | —- | —- | —- |
—- | —- | —- | —- | —- | —- | —- | —- |
బడి | బెల్లం | బలపం | బెదురు | బడలిక | బెదిరింపు | బట్టబయలు | బెల్లపుఊట |
బావి | బేల | బారుడు | బేరము | బాతుగుడ్డు | బేరాసారం | బాలికఆట | బేరిచావిడీ |
బిడ్డ | బైట | బిత్తర | బైరాగి | బిరబిర | బైఠాయింపు | బిర్రబిగియు | బైరాగిపూజ |
బీర | బొల్లి | బీలము | బొరిగ | బీరకాయ | బొచ్చుకుక్క | బీజమువేయు | బొద్దుపాపలు |
బుట్ట | బోరు | బురద | బోధనా | బుండకాయ | బోడిగుండు | బువ్వతినము | బోధివృక్షము |
బూరె | బౌద్ధం | బూడిద | బౌధుడు | బూటకము | బౌద్ధమతం | బూరెలగంప | బౌద్ధబిక్షువు |
బృందం | బంటు | బృహము | బంగారం | బృహస్పతి | బంతిపువ్వు | బృందగానము | బండరాముడు |
—- | —- | —- | —- | —- | —- | —- | —- |
భక్తి | —- | భరణం | —- | భవభూతి | —- | భవదీయుడు | —- |
భావం | భేరి | భారతి | భేదించు | భావించుట | భేరినాదం | భావింపదగు | భేరివాద్యము |
భిక్ష | భైరి | భిన్నము | భైరవ | భిక్షాటన | భైరవుడు | భిక్షాదానము | భైరవాష్టకం |
భీతి | —- | భీకరం | —- | భీకరము | —- | భీబస్యవము | —- |
భుక్తి | భోగం | భుక్తము | భోనము | భుజంగము | భోజనము | భుక్తాయాసము | భోగిమంటలు |
భూరి | భౌమ్య | భూరిగా | భౌతికం | భూకాంతుడు | భౌమ్యవారం | భూతనాధుడు | భౌమ్యాధికారం |
భృతి | భంగు | భృకుటి | భంగము | భృంగనాదం | భంగపాటు | భృకుటిముడి | భంగపడిన |
భౄణ | —- | —- | —- | —– | —- | —- | —- |
మది | మెడ | మనవి | మెత్తని | మరకతం | మెచ్చుకోలు | మట్టివాసన | మెరుపుకల |
మాట | మేక | మాటలు | మేకలు | మానసము | మేళవింపు | మావిచిగురు | మేనువాల్చుట |
మిన్ను | మైకం | మిక్కిలి | మైథిలి | మితిమీరు | మైదానము | మిరియములు | మైత్రివనము |
మీరు | మొక్క | మీగడ | మొసలి | మీకిచ్చిన | మొక్కజొన్న | మీగడపాలు | మొరిగేకుక్క |
ముడి | మోసం | ముల్లంగి | మోసము | ముళ్లకంప | మోకరింపు | ముద్దుముచ్చట | మోదుగచెట్టు |
మూక | మౌనం | మూతలు | మౌఖికం | మూకుమ్మడి | మౌనరాగం | మూలావిరాటు | మౌంజీదళం |
మృగం | మంట | మృత్యువు | మంచము | మృగరాజు | మంచివాడు | మృదుమధురం | మంగళధ్వని |
యతి | యెడ | యక్షుడు | యెప్పుడు | యక్షగానం | యెరిగినా | యజ్జ్ఞయాగాలు | యెదురేత్తులు |
యాగం | యేది | యాచన | యేలిన | యాగశాల | యేలినట్లు | యాగప్రారంభం | యేమిచేతును |
యిది | యైన | యింగువ | యైనది | యిరువైపూ | యైనదేమో | యిదివరకు | యైనదిదేమో |
యీడు | యొక్క | యీడ్చుట | యొక్కడు | యీనాముతో | యొప్పునట్లు | యీడ్చికొట్టినా | యొకరిదేమో |
యుగం | యోగి | యునాని | యోధుడు | యువకుడు | యోధురాలు | యువతికధ | యోధులస్వర్గం |
యూరి | — | యూరియ | యౌవనం | యువశక్తి | యౌవనుతి | యూరియబస్తా | యౌవనకలలు |
— | యంత్రం | — | యంత్రాగం | —- | యంత్రసుఖం | —– | యంత్రయుగము |
— | — | — | — | —- | —- | —– | —– |
రధం | రెక్క | రవళి | రెచ్చిన | రమాదేవి | రెల్లుపొద | రమణీయము | రెప్పపాటుగా |
రావి | రేవు | రాగము | రేపులు | రాలుగాయి | రేగుచెట్టు | రామచిలుక | రేకులగది |
రిపు | రైతు | రివాజు | రైతులు | రిత్తహస్తం | రైతుబిడ్డ | రిపుక్ష్మభర్త | రైలుబోగీలు |
రీతి | రొక్కం | రీతులు | రొజ్జము | రీతయిన | రొచ్చుగుంట | రీతిచెప్పిన | రొక్కముతెమ్ము |
రుద్ర | రోలు | రుగ్మత | రోగము | రుకారము | రోతపెట్టు | రుక్మాంగదుడు | రోలులోదంచు |
రూక | రౌతు | రూపము | రౌద్రము | రూపురేఖ | రౌతుస్వారి | రూపాయిబిళ్ళ | రౌద్రావతారం |
—- | రంగు | —- | రంధ్రము | —- | రంగస్థలం | —- | రంగులరాట్నం |
—- | —- | —- | —- | —- | —- | —- | —- |
లత | లెక్క | లవణం | లెక్కలు | లక్ష్మణుడు | లెక్కలేని | లక్ష్మీకటాక్షం | లెక్కలుచెప్పు |
లావు | లేమి | లాభము | లేపనం | లావణ్యము | లేవనెత్తు | లాలిపాటలు | లేనితనము |
లిపి | లైలా | లిప్తము | లైంగికం | లిప్తపాటు | లైలామజ్ను | లింగాష్టకము | లైంగికదోషం |
లీల | లొల్లి | లీలలు | లొట్టలు | లీలాసృష్టి | లొట్టిపిట్ట | లీనమయిన | లొల్లిపెట్టుట |
మే’లు‘ | లోటు | వకీ’లు ‘ | లోగిలి | లుకలుక | లోకాచారం | లుకలుకలు | లోకంచుట్టిన |
లూటీ | లౌక్యం | లూనము | లౌక్యము | లూథియానా | లౌకికము | లూఠీచేసిన | లౌకికమైన |
—- | లంచం | —- | లంబము | —- | లంబకోణం | —- | లంచావతారం |
—- | —- | —- | —- | —- | —- | —- | —- |
వల | వెల | వరుస | వెళ్లము | వసంతము | వెలకట్టు | వచ్చినవాడు | వెసులుబాటు |
వాన | వేట | వాలము | వేడుక | వారిజాక్షి | వేలమార్పు | వాలినకొమ్మ | వేటకుక్కలు |
విల్లు | వైరి | విసురు | వైరము | విలుకాడు | వైరాగ్యము | విసినకర్ర | వైశాఖమాసం |
వీలు | వొట్టి | వీడిన | వొత్తులు | వీలునామా | వొరిగిన | వీధికుక్కలు | వొలగపెట్టు |
వున్న | —- | వుత్తుత్తి | —- | వులిపిరి | వోర్చికొను | వుత్తుత్తిమాట | వోడిపోయిన |
వూరు | —- | వూటతో | —- | వూటబావి | —- | వూరినచద్ది | —- |
వృక్షం | వంగ | వృక్షము | వంశము | వృక్షజాతి | వంటవాడు | వృత్తివిద్యలు | వంకాయకురా |
—- | —- | —- | —- | —- | —- | —- | —- |
శరం | శెట్టి | శరణం | శెనగ | శత్రువులు | శెట్టిగారు | శకునములు | శెనగపంట |
శాపం | శేషం | శాకము | శేరువ | శాకాహారం | శేరుపాలు | శాస్త్రవిజ్ఞానం | శేషతల్పము |
శిల్పం | శైవం | శిరము | శైలము | శిశిరము | శైవక్షేత్రం | శిలోధార్యం | శైవానుగ్రహం |
శీర్షం | శొంఠి | శీలము | శొక్కము | శీర్షాశనం | శొంఠిపొడి | శీతాకాలము | శొంఠికొమ్ములు |
శుకం | శోకం | శుక్లము | శోకము | శునకము | శోకతప్త | శుశ్రూషచేయు | శోధించుచున్న |
శూలం | శౌర్యం | శూలము | శౌత్రియం | శూలపాణి | శౌర్యగుణం | శూకవర్తము | శౌర్యవంతుడు |
శృతి | శంఖం | శృతము | శంభువు | శృతిలయ | శంబుపూజ | శ్రుతిలయలు | శందానించిన |
—- | —- | —- | —- | —- | —- | —- | —- |
సబ్బు | సెగ | సమీక్ష | సెలవు | సలిలము | సెలయేరు | సరిగమలు | సెలవుదినం |
సాగు | సేతు | సాగరం | సేద్యము | సాగరము | సేవించుట | సావధానము | సేవాసదనం |
సిరి | సైన్యం | సిపాయి | సైరంద్రి | సిసింద్రీలు | సైకతము | సిరిసంపద | సైకతలింగం |
సీత | సొమ్ము | సీసము | సొగసు | సీకకాయ | సొగసరి | సీమటపాసు | సొట్టబుగ్గల |
సుత్తి | సోకు | సున్నము | సోలిన | సుత్తిదెబ్బ | సోకులాడి | సుఖదుక్ఖాలు | సోయాచిక్కుడు |
సూది | సౌమ్యం | సూత్రము | సౌధము | సూత్రధారి | సౌకర్యము | సూర్యవంశము | సౌభాగ్యవతి |
సృష్టి | సంఘం | సృష్టము | సంక్రాంతి | సృష్టించిన | సంగతులు | సృష్టి ఆరంభం | సంపదసృష్టి |
—- | —- | —- | —- | —- | —- | —- | —- |
హల | హెచ్చు | హల్లులు | హెచ్చిన | హసనము | హెచ్చురిల్లు | హరిహరులు | హెచ్చరించుట |
హాయి | హేయం | హాయిగ | హేళన | హారములు | హేయమైన | హాహాకారము | హేళనచేయు |
హిమం | హైమ | హితము | హైందవ | హితబోధ | హైందవము | హిమాలయము | హైందవవ్యాప్తి |
హీనం | హొయ | హీనము | హొయలు | హీనమైన | హొయలుగా | హీనాతిహీనం | హొయలుపోవు |
హుకుం | హోమం | హుతము | హోసూరు | హుందాగా | హోమద్రవ్యం | హుందాతనము | హోరుపెట్టుట |
హూణ | హౌరా | హూనము | — | హూణవిద్య | హౌరాబ్రిడ్జి | హూణవిద్యలు | హౌరామెయిలు |
హృది | హంస | హృద్బోధ | హంగులు | హృదయము | హంసగీతి | హృదయాలయం | హంసలదీవి |
—- | —- | — | — | — | —- | —– | —– |