ఒత్తులు (Telugu Vattulu)

ఒక హల్లుకి ఇంకొక హల్లు చేరినప్పుడు తరువాతి హల్లు చాలా సార్లు తలకట్టులేని రూపమును లేక వేరొక రూపములో కనబడుతుంది. ఉదాహరణకు హల్లుకు అదే హల్లు చేరినప్పుడు కనబడే విధం చూడండి

క్క   ఖ్ఖ   గ్గ   ఘ్ఘ   ఙ్ఙ

చ్చ  ఛ్ఛ  జ్జ  ఝ్ఝ ఞ్ఞ

ట్ట    ఠ్ఠ    డ్డ   ఢ్ఢ   ణ్ణ

త్త    థ్థ   ద్ద   ధ్ధ   న్న

ప్ప  ఫ్ఫ బ్బ భ్భ మ్మ

య్య  ర్ర   ల్ల   వ్వ   శ్శ   ష్ష   స్స  హ్హ  ళ్ళ   ఱ్ఱ

అఖండము:- “క”  కు “ష” వత్తు చేర్చినప్పుడు మామూలు ష వత్తు బదులు వేరే రూపం (క్ష) వస్తుంది.

ఉదా : క్షత్రియుడు

Scroll to Top