గుణింతాలు (Telugu Gunintalu)

గుణింతం అంటే హల్లుకి అచ్చు కూడటంవలన వచ్చే శబ్దాల అమరిక. తెలుగులో, ఒక్కొక్క అక్షరానికి గుణింతాలు ఉన్నాయి. “క” అక్షరానికి గుణింతాలు: క, కా, కి, కీ, కు, కూ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః

అచ్చులు హల్లులతో కలియునప్పుడు అచ్చులకు వచ్చే రూపభేదములు, వాటి నామములు

అచ్చులుఆకారము( లేక ) గుర్తునామములుగుణింతముచదువుట నేర్చుకొనుట
అ  ᖋ  అకారము   క్+అ=క కకార అకరముల  క
ఆ  ా  ఆకారము   క్+ఆ=కా కకార ఆకరముల  కా
ఇ   ి   ఇకారము    క్+ఇ=కి కకార ఇకరముల   కి
ఈ  ీ   ఈకారము   క్+ఈ=కీ కకార ఈకరముల   కీ
ఉ   ు  ఉకారము    క్+ఉ=కు కకార ఉకరముల   కు
ఊ  ూ ఊకారము   క్+ఊ=కూ కకార ఊకరముల  కూ
ఋ ృ  ఋకారము  క్+ఋ=కృ కకార ఋకరముల  కృ
ౄ ౠకారము క్+ౠ=కౄ కకార ౠకరముల కౄ
ఎ   ె   ఎకారము    క్+ఎ=కె కకార ఎకరముల   కె
ఏ   ే   ఏకారము    క్+ఏ=కే కకార ఏకరముల  కే
ఐ   ై   ఐకారము    క్+ఐ=కై కకార ఐకరముల   కై
ఒ   ొ   ఒకారము    క్+ఒ=కొ కకార ఒకరముల   కొ
ఓ   ో   ఓకారము    క్+ఓ=కో కకార ఓకరముల  కో
ఔ  ౌ  ఔకారము   క్+ఔ=కౌ కకార ఔకరముల  కౌ
అం ం పూర్ణానుస్వారము    క్+ం=కం కకార పూర్ణానుస్వారము  కం
అః  ః  విసర్గక్+ః=కః కకార విసర్గ   కః

పైన చెప్పిన విధముగా ఈ క్రింది గుణింతములను చదివినచో తెలుగును చక్కగా చదువుట, వ్రాయుట వచ్చును.

గుణింతములు

అచ్చులుఅంఅః
అకారముల గుర్తుి
అకారముల ఉచ్చారణఅ కారము కారము కారము కారము కారము కారము కారము కారము కారము కారము కారము కారము కారము కారముపూర్ణాను స్వారమువిసర్గం
క గుణింతముకాకికీకుకూకృకౄకెకేకైకొకోకౌకంకః
ఖ గుణింతముఖాఖిఖీఖుఖూఖృఖౄఖెఖేఖైఖొఖోఖౌఖంఖః
గ గుణింతముగాగిగీగుగూగృగౄగెగేగైగొగోగౌగంగః
ఘ గుణింతముఘాఘిఘీఘుఘూఘృఘౄఘెఘేఘైఘొఘోఘౌఘంఘః
చ గుణింతముచాచిచీచుచూచృచౄచెచేచైచొచోచౌచంచః
ఛ గుణింతముఛాఛిఛీఛుఛూఛృఛౄఛెఛేఛైఛొఛోఛౌఛంఛః
జ గుణింతముజాజిజీజుజూజృజౄజెజేజైజొజోజౌజంజః
ఝ గుణింతముఝాఝిఝీఝుఝూఝృఝౄఝెఝేఝైఝొఝోఝౌఝంఝః
ట గుణింతముటాటిటీటుటూటృటౄటెటేటైటొటోటౌటంటః
ఠ గుణింతముఠాఠిఠీఠుఠూఠృఠౄఠెఠేఠైఠొఠోఠౌఠంఠః
డ గుణింతముడాడిడీడుడూడృడౄడెడేడైడొడోడౌడండః
ఢ గుణింతముఢాఢిఢీఢుఢూఢృఢౄఢెఢేఢైఢొఢోఢౌఢంఢః
ణ గుణింతముణాణిణీణుణూణృణౄణెణేణైణొణోణౌణంణః
త గుణింతముతాతితీతుతూతృతౄతెతేతైతొతోతౌతంతః
థ గుణింతముథాథిథీథుథూథృథౄథెథేథైథొథోథౌథంథః
ద గుణింతముదాదిదీదుదూదృదౄదెదేదైదొదోదౌదందః
ధ గుణింతముధాధిధీధుధూధృధౄధెధేధైధొధోధౌధంధః
న గుణింతమునానినీనునూనృనౄనెనేనైనొనోనౌనంనః
ప గుణింతముపాపిపీపుపూపృపౄపెపేపైపొపోపౌపంపః
ఫ గుణింతముఫాఫిఫీఫుఫూఫృఫౄఫెఫేఫైఫొఫోఫౌఫంఫః
బ గుణింతముబాబిబీబుబూబృబౄబెబేబైబొబోబౌబంబః
భ గుణింతముభాభిభీభుభూభృభౄభెభేభైభొభోభౌభంభః
మ గుణింతముమామిమీముమూమృమౄమెమేమైమొమోమౌమంమః
య గుణింతముయాయియీయుయూయృయౄయెయేయైయొయోయౌయంయః
ర గుణింతమురారిరీరురూరృరౄరెరేరైరొరోరౌరంరః
ల గుణింతములాలిలీలులూలృలౄలెలేలైలొలోలౌలంలః
వ గుణింతమువావివీవువూవృవౄవెవేవైవొవోవౌవంవః
శ గుణింతముశాశిశీశుశూశృశౄశెశేశైశొశోశౌశంశః
ష గుణింతముషాషిషీషుషూషృషౄషెషేషైషొషోషౌషంషః
స గుణింతముసాసిసీసుసూసృసౄసెసేసైసొసోసౌసంసః
హ గుణింతముహాహిహీహుహూహృహౄహెహేహైహొహోహౌహంహః
ళ గుణింతముళాళిళీళుళూళృళౄళెళేళైళొళోళౌళంళః
క్ష గుణింతముక్షక్షాక్షిక్షీక్షుక్షూక్షృక్షౄక్షెక్షేక్షైక్షొక్షోక్షౌక్షంక్షః
ఱ గుణింతముఱాఱిఱీఱుఱూఱృఱౄఱెఱేఱైఱొఱోఱౌఱంఱః