సత్య సాయి మంగళ హారతి – Satya Sai Mangala Harathi

సత్య సాయి మంగళ హారతి

Satya Sai Baba

ఓం జై జగదీష్ హరే స్వామి సత్య సాయి హరే
భక్తజన సంరక్షక భక్తజన సంరక్షక
పర్తిమహేశ్వర ఓం జై జగదీష్ హరే

శశివదన శ్రీకర సర్వ ప్రనపతే
స్వామి సర్వ ప్రనపతే
ఆశ్రిత కల్పలతీక
ఆశ్రిత కల్పలతీక
ఆపత్ బాంధవ
ఓం జై జగదీష్ హరే

మాత పిత గురు దైవము మరియన్తయు నీవే
స్వామి మరియన్తయు నీవే
నాదబ్రహ్మ జగన్నాథ
నాదబ్రహ్మ జగన్నాథ
నాగేంద్రశయన
ఓం జై జగదీష్ హరే

ఓంకార రూప ఓం జై శివ సాయి మహాదేవ
సత్య సాయి మహాదేవ
మంగళ ఆర్తి అందుకో
మంగళ ఆర్తి అందుకో
మందారగిరిదరి
ఓం జై జగదీష్ హరే

నారాయణ నారాయణ ఓం సత్య
నారాయణ నారాయణ నారాయణ ఓం
నారాయణ నారాయణ ఓం సత్య
నారాయణ నారాయణ ఓం సత్య
ఓం జై సద్గురు దేవ