అఖిలాండేశ్వరి… చాముండేశ్వరి…
అఖిలాండేశ్వరి… చాముండేశ్వరి… సప్తపది, 1981లో విశ్వనాధ్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇది నృత్యం ప్రధానాంశంగా వచ్చిన సినిమా. అంతకుముందు విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం అనే సంగీతప్రధాన చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమా మంచి అంచనాలతో విడుదలయ్యింది. ఒకమాదిరిగా విజయవంతమైంది.‘సప్తపది’ చిత్రంలో దుర్గాదేవి అష్టోత్తరం సన్నివేశానికి తగిన విధంగా చిత్రీకరించి ఆ సినిమాకు ఆ సన్నివేశమే ప్రాణంగా రూపొందించారు. పాటకు ముందుగానే కథానాయిక దుర్గాదేవిని అన్ని రూపాలలో కీర్తిస్తూ గానం చేసే ‘అఖిలాండేశ్వరి […]
అఖిలాండేశ్వరి… చాముండేశ్వరి… Read More »