Telugu Cinema Songs Analysis

Telugu Cinema Songs Analysis సినిమా పాటల సాహిత్యంపై విశ్లేషణ

ఆలోకయే శ్రీ బాలకృష్ణం

ఆలోకయే శ్రీ బాలకృష్ణం కన్నయ్య ని ఎంతమంది ఎన్ని రకాలుగా కొలిచారో కదా, విచిత్రంగా కన్నయ్య మీద ఎవరు పాట కానీ పద్యం కానీ, శ్లోకం కానీ ఏమి రాసినా అది ఎంతో అద్భుతంగా ఉంటుంది అది కన్నయ్య లీలే అంటా. నారాయణ తీర్థులవారి ఆలోకయే శ్రీ బాలకృష్ణం ఎంత హృద్యంగా ఉంటుందో, శ్రీమాన్ విశ్వనాధ్ గారు వారి శృతిలయలు చిత్రం కారణంగా చాలామందికి (కామన్ పీపుల్ ) ఈ పాట గురించి తెలిసిందనే చెప్పాలి. వాణీజయరాం […]

ఆలోకయే శ్రీ బాలకృష్ణం Read More »

అఖిలాండేశ్వరి… చాముండేశ్వరి…

అఖిలాండేశ్వరి… చాముండేశ్వరి… సప్తపది, 1981లో విశ్వనాధ్ దర్శకత్వంలో  విడుదలైన  సినిమా. ఇది నృత్యం ప్రధానాంశంగా వచ్చిన సినిమా. అంతకుముందు విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం అనే సంగీతప్రధాన చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమా మంచి అంచనాలతో విడుదలయ్యింది. ఒకమాదిరిగా విజయవంతమైంది.‘సప్తపది’ చిత్రంలో దుర్గాదేవి అష్టోత్తరం సన్నివేశానికి తగిన విధంగా చిత్రీకరించి ఆ సినిమాకు ఆ సన్నివేశమే ప్రాణంగా రూపొందించారు. పాటకు ముందుగానే కథానాయిక దుర్గాదేవిని అన్ని రూపాలలో కీర్తిస్తూ గానం చేసే ‘అఖిలాండేశ్వరి

అఖిలాండేశ్వరి… చాముండేశ్వరి… Read More »

ఆదిభిక్షువు

ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు ముక్కంటి, ముక్కోపి, తిక్క శంకరుడు వాన బొట్టు ఆల్చిప్పలో పడితేనే ముత్యం అవుతుంది.  అదే చినుకు సముద్రంలో పడితే అలలలో కొట్టుకుపోతుంది అలా సాక్షాత్తు సరస్వతీ దేవి తెలుగు తెరకు అందించిన అపురూప ఆణిముత్యం సీతారామశాస్త్రీ తన తొలి సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రీ ప్రస్థుతం తెలుగు సినిమా సాహిత్యానికి పెద్దదిక్కుగా నడిపిస్తున్నారు.  ఆయన కలం అన్ని భావాలను అవలీలగా పలికిస్తుంది. సీతారామశాస్త్రీ గారి పాటల్లో జీవిత సత్యాలు

ఆదిభిక్షువు Read More »