Yajurveda Sandhya Vandanam – ప్రాతఃకాల యజుర్వేద సంధ్యావందనం

ప్రాతఃకాల యజుర్వేద సంధ్యావందనం

సంధ్యావందనం అంటే ఏమిటి?

సంధ్యా వందనమనగా సంధియందు (పగలు రాత్రియు కలసియున్న సంధికాలము) చేయదగినది.సూర్యుని గమనములలో ఉండే సందులలో చేయు ఉపాసనే సంధ్యావందనం అని పేరు. చంద్రుడి అస్తమయం లో సూర్యుడి ఉదయించుటకు కలిగే సంధి లో ప్రాతః సంధ్యావందనం  చేయవలెను.

శ్రీ గురుభ్యో నమః | హరిః ఓం || 

{శుచిః}

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా | యః స్మరేత్పుండరీకాక్షం స బాహ్యాభ్యన్తరశ్శుచిః || 

పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః || {3 సార్లు, శిరస్సు మీద నీళ్ళు జల్లుకొనవలెను}

{ఆచమనమ్}

  • ఓం కేశవాయస్వాహ — {అని తీర్ధం తీసుకోవాలి}
  • ఓం నారాయనాయస్వాహ — {అని తీర్ధం తీసుకోవాలి}
  • ఓం మాధవాయస్వాహ — {అని తీర్ధం తీసుకోవాలి}
  • ఓం గోవిందయనమః — {అనుచూ నీళ్ళను క్రిందకు వదలవలెను.}
  • ఓం విష్ణవే నమః
  • ఓం మధుసూధనాయ నమః
  • ఓం త్రివిక్రమాయ నమః
  • ఓం వామనాయ నమః
  • ఓం శ్రీధరాయ నమః
  • ఓం రిషీకేసాయ నమః
  • ఓం పద్మనాభాయ నమః
  • ఓం దామోదరాయ నమః
  • ఓం సంకర్షణాయ నమః
  • ఓం వాసుదేవాయ నమః
  • ఓం ప్రద్యుమ్నాయ నమః
  • ఓం అనిరుద్ధాయ నమః
  • ఓం పురుషోత్తమాయ నమః
  • ఓం అదోక్షజాయ నమః
  • ఓం నరసింహాయ నమః
  • ఓం అచ్యుతాయ నమః
  • ఓం జనార్ధనాయ నమః
  • ఓం ఉపేంద్రాయ నమః
  • ఓం హరయే నమః
  • ఓం శ్రీకృష్ఱాయ నమః

{భూతోచ్ఛాటనము}

ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః |  ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||

{ప్రాణాయామము} 

{ముక్కు పట్టుకొని ఎడమ రంధ్రంతో గాలిని మెల్లగా పీల్చి, బంధించి, ఈ క్రింది మంత్రమును జపించి మెల్లగా కుడిరంధ్రం నుండి విడిచిపెట్టాలి}

ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహాః ఓం జనః ఓం తపః ఓం సత్యమ్ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోమ్

{సంకల్పము}

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే 

{పంచాంగం ద్వారా చూసుకొనవలెను}

అస్మిన్ వర్తమన వ్యావహరిక చాంద్రమానేన శ్రీ …….. నామ సంవత్సరే …… అయనే …… ఋతౌ …… మాసే …… పక్షే  …… తిథౌ  …… వాసరే  శుభనక్షత్రే  శుభయోగే శుభకరణ  ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభాయాం శుభతిథౌ శ్రీమాన్ …… గోత్రః …… నామధేయః (ధర్మపత్నీసమేతస్య) మమ ధర్మార్ధ కామ్య మోక్ష చతుర్విద ఫల పురుషార్థ సిద్య్ర్థం గాయత్రీ అనుష్టాన సిధ్యర్థం ప్రాతః సంధ్యాం ఉపాసిష్యే ||

{మార్జనము}

ఓం ఆపోహిష్టామ యోభువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవశ్శివతమో రసః తస్య భాజయతేహనః ఉశతీరివమాతరః తస్మా అదరంగ మామవః యస్యక్షయాయ జిన్వధా ఆపోజన యథాచనః 

{మంత్రాచమనం} 

{నీటిని తీసుకొని ఈ క్రింది విధంగా అభిమంత్రించాలి}

సూర్య శ్చ, మామన్యు శ్చ, మన్యుపతయ శ్చ, మన్యు॑కృతే॒భ్యః । పాపేభ్యో॑ రక్షం॒తామ్ । యద్రాత్ర్యా పాప॑ మకా॒ర్​షమ్ । మనసా వాచా॑ హ॒స్తాభ్యామ్ । పద్భ్యా ముదరే॑ణ శిం॒చా । రాత్రి॒ స్తద॑వలుం॒పతు । యత్కించ॑ దురి॒తం మయి॑ । ఇదమహం మా మమృ॑త యో॒ నౌ । సూర్యే జ్యోతిషి జుహో॑మి స్వా॒హా᳚ ॥ {అని చెప్పి నీళ్లు త్రాగాలి}

{పునః మార్జనము} 

{ఆచమనమ్ చేసి  ప్రాణాయామము చేయవలెను} 

ద॒ధి॒క్రావ్ణో॑అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: | సు॒ర॒భి నో॒ ముఖా॑ కర॒త్ప్రాణ॒ ఆయూగ్॑oషి తారిషత్ ||

ఓం ఆపోహిష్టామ యోభువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవశ్శివతమో రసః తస్య భాజయతేహనః ఉశతీరివమాతరః తస్మా అదరంగ మామవః యస్యక్షయాయ జిన్వధా ఆపోజన యథాచనః 

హిర॑ణ్యవర్ణా॒ శ్శుచ॑యః పావ॒కాః యా సు॑జా॒తః క॒శ్యపో॒ యా స్వింద్రః॑ । అ॒గ్నిం-యాఀ గర్భం॑దధి॒రే విరూ॑పా॒ స్తాన॒ ఆప॒శ్శగ్గ్ స్యో॒నా భ॑వంతు । యా సా॒గ్ం॒ రాజా॒ వరు॑ణో॒ యాతి॒ మధ్యే॑ సత్యానృ॒తే అ॑వ॒పశ్యం॒ జనా॑నామ్ । మ॒ధు॒ శ్చుత॒శ్శుచ॑యో॒ యాః పా॑వ॒కా స్తాన॒ ఆప॒శ్శగ్గ్ స్యో॒నా భ॑వంతు । యాసాం᳚ దే॒వా ది॒వి కృ॒ణ్వంతి॑ భ॒క్షం-యాఀ అం॒తరి॑క్షే బహు॒థా భవం॑తి । యాః పృ॑థి॒వీం పయ॑సోం॒దంతి॑ శ్శు॒క్రాస్తాన॒ ఆప॒శగ్గ్ స్యో॒నా భ॑వంతు । యాః శి॒వేన॑ మా॒ చక్షు॑షా పశ్యతాపశ్శి॒వయా॑ త॒ను వోప॑స్పృశత॒ త్వచ॑ మ్మే । సర్వాగ్ం॑ అ॒గ్నీగ్ం ర॑ప్సు॒షదో॑ హు॒వే వో॒ మయి॒ వర్చో॒ బల॒ మోజో॒ నిధ॑త్త ॥

{పాపవిమోచన మంత్రం}

ద్రు॒ప॒దా ది॑వ ముంచతు । ద్రు॒ప॒దా ది॒వే న్ము॑ముచా॒నః ।
స్వి॒న్న స్స్నా॒త్వీ మలా॑ దివః । పూ॒తం పవిత్రే॑ణే॒ వాజ్యం᳚ ఆప॑ శ్శుందంతు॒ మైన॑సః ॥

{ఆచమనమ్ చేసి  ప్రాణాయామము చేయవలెను} 

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ ప్రాతః సంధ్యాంగ అర్ఘ్యప్రదానం కరిష్యే|| 

ఓం భూర్భువ॒స్సువః॑ ॥ తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ || {౩ సార్లు చేయవలెను} 

ఓం ఉ॒ద్యంత॑మస్తం॒-యంఀత॑-మాది॒త్య-మ॑భిథ్యా॒య-న్కు॒ర్వన్బ్రా᳚హ్మ॒ణో వి॒ద్వాన్-థ్స॒కలం॑భ॒ద్రమ॑శ్నుతే॒ అసావా॑ది॒త్యో బ్ర॒హ్మేతి॒ ॥ బ్రహ్మై॒వ సన్-బ్రహ్మా॒ప్యేతి॒ య ఏ॒వం-వేఀద ॥ అసావాదిత్యో బ్రహ్మ ॥

{తర్పణములు}

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ ప్రాతః సంధ్యాంగ తర్పణం కరిష్యే || 

సంధ్యాం తర్పయామి | గాయత్రీం తర్పయామి | బ్రాహ్మీం తర్పయామి | నిమృజీం తర్పయామి | 

ఓమిత్యేకాక్ష॑రం బ్ర॒హ్మ । అగ్నిర్దేవతా బ్రహ్మ॑ ఇత్యా॒ర్​షమ్ । గాయత్రం ఛందం పరమాత్మం॑ సరూ॒పమ్ । సాయుజ్యం-విఀ ॑నియో॒గ॒మ్ ॥

ఆయా॑తు॒ వర॑దా దే॒వీ॒ అ॒క్షరం॑ బ్రహ్మ॒సంమి॒తమ్ । గా॒య॒త్రీం᳚ ఛంద॑సాం మా॒తేదం బ్ర॑హ్మ జు॒షస్వ॑ మే । యదహ్నా᳚-త్కురు॑తే పా॒పం॒ తదహ్నా᳚-త్ప్రతి॒ముచ్య॑తే । యద్రాత్రియా᳚-త్కురు॑తే పా॒పం॒ తద్రాత్రియా᳚-త్ప్రతి॒ముచ్య॑తే । సర్వ॑ వ॒ర్ణే మ॑హాదే॒వి॒ సం॒ధ్యావి॑ద్యే స॒రస్వ॑తి ॥

ఓజో॑ఽసి॒ సహో॑ఽసి॒ బల॑మసి॒ భ్రాజో॑ఽసి దే॒వానాం॒ ధామ॒నామా॑సి॒ విశ్వ॑మసి వి॒శ్వాయు॒-స్సర్వ॑మసి స॒ర్వాయు-రభిభూరోమ్ । గాయత్రీ-మావా॑హయా॒మి॒ సావిత్రీ-మావా॑హయా॒మి॒ సరస్వతీ-మావా॑హయా॒మి॒ ఛందర్​షీ-నావా॑హయా॒మి॒ శ్రియ-మావాహ॑యా॒మి॒ గాయత్రియా గాయత్రీ చ్ఛందో విశ్వామిత్రఋషి స్సవితా దేవతాఽగ్నిర్ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్​హృదయగ్ం రుద్ర-శ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్ం శత్యక్షరా త్రిపదా॑ షట్కు॒క్షిః॒ పంచ-శీర్​షోపనయనే వి॑నియో॒గః॒ 

{గాయత్రీ మంత్ర జపం}

{ఆచమనమ్ చేసి  ప్రాణాయామము చేయవలెను} 

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం యథా శక్తి ప్రాతః సంధ్యాంగ గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే

{కరన్యాసము}

  • ఓం తత్సవితు॒: బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః |   {చూపుడువేలితో బొటనవేలును క్రింది నుండి పైకి స్పృశించాలి}
  • వరే”ణ్య॒మ్ విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః | (బొటన వేలితో చూపుడు వేలును క్రింద నుండి పైకి స్పృశించాలి}
  • భ॒ర్గో॑ దేవ॒స్య॑ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః | (బొటనవేలితో మధ్యవేలును క్రింద నుండి పైకి స్పృశించాలి}
  • ధీ॒మహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః | (బొటనవేలితో అనామిక వేలును క్రింది నుండి పైకి స్పృశించాలి}
  • ధియో॒ యోన॑: జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః |  (బొటనవేలితో చిటికెన వేలును క్రింద నుండి పైకి స్పృశించాలి}
  • ప్రచో॒దయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్ఠాభ్యాం నమః |  {అరచేతుల రెండింటిని ఒకదానితో ఒకటి స్పృశించాలి}

{అంగన్యాసము}

  • ఓం తత్సవితు॒: బ్రహ్మాత్మనే హృదయాయ నమః |  {కుడి అరచేతితో హృదయాన్ని స్పృశించాలి)
  • వరే”ణ్య॒మ్ విష్ణ్వాత్మనే శిరసే స్వాహా | {కుడి అరచేతితో శిరస్సును స్పృశించాలి) 
  • భ॒ర్గో॑ దేవ॒స్య॑ రుద్రాత్మనే శిఖాయై వషట్ | {కుడి అరచేతితో శిఖను స్పృశించాలి)
  • ధీ॒మహి సత్యాత్మనే కవచాయ హుమ్ | {కుడి అరచేతితో ఎడమ చెవులు ఎడమ అరచేతితో కుడి చెవులు స్పృశించాలి}
  • ధియో॒ యోన॑: జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |  {కుడి ఎడమ నేత్రాలను వాటిపై మధ్యభాగాన్ని స్పృశించి ఎడమ చేతిపై కొట్టాలి}
  • ప్రచో॒దయా”త్ సర్వాత్మనే అస్త్రాయ ఫట్ | {తల కుడి నుండి ఎడమకు కుడుచేతిని చుట్టూ త్రిప్పి ఎడమ అరచేతిపై కొట్టాలి}

ఓం భూర్భువ॒స్సువ॒రోం ఇతి దిగ్బంధః || (కుడి చేతి చూపుడు వ్రేలును ఎడమ చేతి చూపుడు వ్రేలుతో ముడివేయాలి)

{గాయత్రీ ధ్యానము}

ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః యుక్తామిన్దు నిబద్ధ రత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్ | గాయత్రీం వరదాభయాఙ్కుశ కశాశ్శుభ్రంకపాలం గదాం శంఖం చక్రమథారవిన్దయుగళం హస్తైర్వహన్తీం భజే || 

యో దేవస్సవితాఽస్మాకం ధియో ధర్మాదిగోచరాః  ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే ||

{చతుర్వింశతి ముద్రలు} 

సుముఖం సంపుటం చైవ వితతం విస్తృతం తథా | ద్విముఖం త్రిముఖం చైవ చతుః పంచముఖం తథా || 

షణ్ముఖోఽధోముఖం చైవ వ్యాపికాఞ్జలికం తథా | శకటం యమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖం || 

ప్రలమ్బం ముష్టికం చైవ మత్స్యః కూర్మో వరాహకమ్ | సింహాక్రాన్తం మహాక్రాన్తం ముద్గరం పల్లవం తథా || 

చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః | 

{గాయత్రీ మంత్రం} 

{108 సార్లు జపించుట ఉత్తమము లేనిచో కనీసం 11 సార్లు అయినా జపించవలెను}

ఓం భూర్భువస్వ: తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి! ధియోయోన: ప్రచోయాత్‌ 

{కరన్యాసము}

  • ఓం తత్సవితు॒: బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః |   {చూపుడువేలితో బొటనవేలును క్రింది నుండి పైకి స్పృశించాలి}
  • వరే”ణ్య॒మ్ విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః | (బొటన వేలితో చూపుడు వేలును క్రింద నుండి పైకి స్పృశించాలి}
  • భ॒ర్గో॑ దేవ॒స్య॑ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః | (బొటనవేలితో మధ్యవేలును క్రింద నుండి పైకి స్పృశించాలి}
  • ధీ॒మహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః | (బొటనవేలితో అనామిక వేలును క్రింది నుండి పైకి స్పృశించాలి}
  • ధియో॒ యోన॑: జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః |  (బొటనవేలితో చిటికెన వేలును క్రింద నుండి పైకి స్పృశించాలి}
  • ప్రచో॒దయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్ఠాభ్యాం నమః |  {అరచేతుల రెండింటిని ఒకదానితో ఒకటి స్పృశించాలి}

{అంగన్యాసము}

  • ఓం తత్సవితు॒: బ్రహ్మాత్మనే హృదయాయ నమః |  {కుడి అరచేతితో హృదయాన్ని స్పృశించాలి)
  • వరే”ణ్య॒మ్ విష్ణ్వాత్మనే శిరసే స్వాహా | {కుడి అరచేతితో శిరస్సును స్పృశించాలి) 
  • భ॒ర్గో॑ దేవ॒స్య॑ రుద్రాత్మనే శిఖాయై వషట్ | {కుడి అరచేతితో శిఖను స్పృశించాలి)
  • ధీ॒మహి సత్యాత్మనే కవచాయ హుమ్ | {కుడి అరచేతితో ఎడమ చెవులు ఎడమ అరచేతితో కుడి చెవులు స్పృశించాలి}
  • ధియో॒ యోన॑: జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |  {కుడి ఎడమ నేత్రాలను వాటిపై మధ్యభాగాన్ని స్పృశించి ఎడమ చేతిపై కొట్టాలి}
  • ప్రచో॒దయా”త్ సర్వాత్మనే అస్త్రాయ ఫట్ | {తల కుడి నుండి ఎడమకు కుడుచేతిని చుట్టూ త్రిప్పి ఎడమ అరచేతిపై కొట్టాలి}

సువర్భువర్భూరోం ఇతి దిగ్విమోకః ||  {కుడి చేతి చూపుడు వ్రేలును ఎడమ చేతి చూపుడు వ్రేలుతో ముడి తీసివేయాలి}

{గాయత్రీ ధ్యానమ్}

ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః యుక్తామిన్దు నిబద్ధ రత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్ | గాయత్రీం వరదాభయాఙ్కుశ కశాశ్శుభ్రంకపాలం గదాం శంఖం చక్రమథారవిన్దయుగళం హస్తైర్వహన్తీం భజే || 

యో దేవస్సవితాఽస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే || 

{ఉత్తర ముద్రలు}

సురభిః జ్ఞాన చక్రే చ యోనిః కూర్మోఽథ పంకజం | లింగం నిర్యాణ ముద్రాచ  అష్ట  ముద్రాః ప్రకీర్తితాః | తత్సద్ బ్రహ్మార్పణమస్తు || 

{ఆచమనమ్ చేసి  ప్రాణాయామము చేయవలెను} 

{సూర్యోపస్థానమ్}

ఓం మి॒త్రస్య॑ చ॒ర్​షణీ॒ ధృత॒ శ్రవో॑ దే॒వస్య॑ సాన॒ సిమ్ । స॒త్యం చి॒త్రశ్ర॑ వస్తమమ్ । మి॒త్రో జనాన్॑ యాతయతి ప్రజా॒నన్-మి॒త్రో దా॑ధార పృథి॒వీ ము॒తద్యామ్ । మి॒త్రః కృ॒ష్టీ రని॑మిషా॒ఽభి చ॑ష్టే స॒త్యాయ॑ హ॒వ్యం ఘృ॒తవ॑ద్విధేమ । ప్రసమి॑త్త్ర॒ మర్త్యో॑ అస్తు॒ ప్రయ॑స్వా॒ న్యస్త॑ ఆదిత్య॒ శిక్ష॑తి వ్ర॒తేన॑ । న హ॑న్యతే॒ న జీ॑యతే॒ త్వోతో॒నైన॒ మగ్ంహో॑ అశ్నో॒ త్యంతి॑తో॒ న దూ॒రాత్ ॥

{దిఙ్నమస్కారః} 

  • ఓం నమ॒: ప్రాచ్యై॑ ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యా॒o ప్రతి॑వసన్త్యే॒ తాభ్య॑శ్చ॒ నమో॒ నమ॒: (తూర్పు దిక్కుకి తిరిగి నమస్కరించాలి) 
  • ఓం నమ॒: దక్షి॑ణాయై ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యా॒o ప్రతి॑వసన్త్యే॒ తాభ్య॑శ్చ॒ నమో॒నమ॒:
  • ఓం నమ॒: ప్రతీ”చ్యై ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యా॒o ప్రతి॑వసన్త్యే॒ తాభ్య॑శ్చ॒ నమో॒నమ॒:
  • ఓం నమ॒: ఉదీ”చ్యై ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యా॒o ప్రతి॑వసన్త్యే॒ తాభ్య॑శ్చ॒ నమో॒నమ॒: 
  • ఓం నమ॒: ఊ॒ర్ధ్వాయై॑ ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యా॒o ప్రతి॑వసన్త్యే॒ తాభ్య॑శ్చ॒ నమో॒నమ॒:
  • ఓం నమ॒: అధ॑రాయై ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యా॒o ప్రతి॑వసన్త్యే॒ తాభ్య॑శ్చ॒ నమో॒నమ॒:
  • ఓం నమ॒: అవాన్త॒రాయై॑ ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యా॒o ప్రతి॑వసన్త్యే॒ తాభ్య॑శ్చ॒ నమో॒నమ॒: || 

{ముని నమస్కారః} 

నమో గఙ్గాయమునయోర్ముని॑భ్యశ్చ॒ నమో॒  నమో గఙ్గాయమునయోర్ముని॑భ్యశ్చ నమః |

{దేవతా నమస్కారః}

సంధ్యాయై నమః | సావిత్ర్యై నమః | గాయత్ర్యై నమః | సరస్వత్యై నమః | సర్వాభ్యో దేవతా”భ్యో నమః | దేవేభ్యో నమః | ఋషిభ్యో నమః | మునిభ్యో నమః | గురుభ్యో నమః | పితృభ్యో నమః | మాతృభ్యో నమః | కామోఽకారిషీ”న్నమో॒ నమః | మన్యురకారిషీ”న్నమో॒ నమః |

పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ | ఓం నమో భగవతే వాసుదేవాయ | యాగ్ం సదా సర్వ భూతాని చరాణి స్థావరాణి చ సాయం ప్రాతర్నమస్త్యన్తి సామా సన్ధ్యాఽభిరక్షతు ||

శ్లో||     శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |

           శివస్య హృదయం విష్ణు  ఏవం విష్ణుమయశ్శివః | 

           యథాఽన్తరం న పశ్యామి తథా మే” స్వస్తిరాయుషి ||

శ్లో||     నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ | 

          జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః || 

ఉ॒త్తమే॑ శిఖ॑రే జా॒తే॒ భూ॒మ్యాం ప॑ర్వత॒మూర్ధ॑ని బ్రాహ్మణే”భ్యోఽభ్య॑నుజ్ఞా॒తా॒ గ॒చ్ఛ దే॑వి య॒థాసు॑ఖమ్ || స్తుతో మయా వరదా వే॑దమా॒తా॒ ప్రచోదయన్తీ పవనే” ద్విజా॒తా | 

ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్ర॑హ్మవ॒ర్చ॒స॒o మహ్యం దత్వా ప్రజాతుం బ్ర॑హ్మలో॒కమ్ || 

శ్లో||     నమోఽస్త్వనన్తాయ సహస్ర మూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే | 

          సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్ర కోటీ యుగధారిణే నమః || 

          ఇదం ద్యా॑వా పృథివీ స॒త్యమ॑స్తు | పిత॒ర్మాత॒ర్యది॒హోప॑బ్రువే వామ్॑ | 

          భూ॒తం దే॒వానా॑ మవ॒మే అవో॑భిః | వి॒ద్యామే॒షం వృ॒జి॑నం జీ॒రదా॑నుమ్ | 

శ్లో||     ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం | 

          సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి శ్రీ కేశవం ప్రతిగచ్ఛతి || 

శ్లో||    సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలమ్ | 

         తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వా దేవం జనార్దనమ్ ||

         శ్రీ స్తుత్వా దేవం జనార్దన ఓంనమ ఇతి 

శ్లో||    వాసనాద్వాసుదేవస్య వాసితం తే జగత్త్రయం | 

         సర్వభూత నివాసోఽసి వాసుదేవనమోఽస్తుతే శ్రీ వాసుదేవ నమోఽస్తుతే || 

{ప్రవర}

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు || ………. ప్రవరాన్విత …… గోత్రః ఆపస్తంబ సూత్రః …… శాఖాధ్యాయీ …….. శర్మాఽహం భో అభివాదయే || 

శ్లో||    ఆబ్రహ్మలోకాదాశేషాదాలోకాలోక పర్వతాత్ | 

         యే సన్తి బ్రాహణా దేవాస్తేభ్యో నిత్యం నమో నమః || 

శ్లో||    కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతేః స్వభావాత్ 

         కరోమియద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి || 

         శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి || 

ఓం శాంతిః  ఓం శాంతిః  ఓం శాంతిః  

_________________సంధ్యావందనం సమాప్తం_________________