సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ – విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణినీ – నిత్యం పద్మాలయాం దేవీ సామాంపాతు సరస్వతీ
చంద్రయాన్-3 | Chandrayaan-3 – పెద్ద బాల శిక్ష (peddabaalasiksha.com)
చంద్రయాన్ -3, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రుని యాత్ర. భారత చంద్రయాన్ కార్యక్రమంలో ఇది మూడవది. చంద్రయాన్-2 లో లాగానే ఇందులో కూడా ఒక రోవరు, ఒక ల్యాండరూ ఉన్నాయి. కానీ ఇందులో ఆర్బిటరు లేదు. దాని ప్రొపల్షను మాడ్యూలే రిలే ఉపగ్రహం లాగా పనిచేస్తుంది. ఈ ప్రొపల్షను మాడ్యూలు చంద్రుని చుట్టూ 100 కి.మీ. కక్ష్య వరకూ ల్యాండరును రోవరునూ తీసుకుపోతుంది.
ప్రొపల్షను మాడ్యూలులో రోవరు ల్యాండర్లతో పాటు స్పెక్ట్రో పోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (SHAPE) అనే పేలోడును కూడా పంపించారు. ఇది చంద్రుని కక్ష్య నుండి భూమిని పరిశీలిస్తుంది.
చంద్రయాన్-2 ప్రయోగంలో చంద్రుని కక్ష్య లోకి విజయవంతంగా ప్రవేశించాక, ప్రయోగాంతంలో సాఫ్ట్‌వేరు లోపం కారణంగా ల్యాండరు మృదువుగా దిగక వైఫల్యం చెందింది. ఆ తరువాత ఈ చంద్రయాన్ -3 కార్యక్రమాన్ని ప్రకటించారు.
చంద్రయాన్ 3 ప్రయోగం 2023 జూలై 14 న మధ్యాహ్నం 2:35 గంటలకు జరిగింది. శ్రీహరికోట, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లోని రెండవ ప్రయోగ వేదిక నుండి దీన్ని ఎల్‌విఎమ్-ఎమ్4 వాహక నౌక ద్వారా ప్రయోగించారు.
Aasu Kaburlu – Blog Posts
ఆ.సు. కబుర్లు : బబ్బు గాడి ఒలంపిక్స్ హితోపదేశం
బబ్బు గాడి ఒలంపిక్స్ హితోపదేశం “తాత……గారు! కాఫీ” అంటూ వచ్చాడు బబ్బు. “కూర్చో బబ్బు! ఒలింపిక్స్ లో మన పరిస్తితి పెద్దగా లేదు.” దిగులుగా అన్నాను. “ఆ పోనిద్దూ! ఈ వార్త చిన్నప్పట్నించి నాలుగేళ్ల కోసారి వినేదేగా! ఆ ఒలింపిక్స్ లో చాలా ఆటలు నాకు అర్ధం కావు! అర్ధం…
ఆ.సు. కబుర్లు : కోకు “అసలు మాది కిష్కింధ”
కోకు “అసలు మాది కిష్కింధ” ‘కోకు’ గా ప్రసిద్ధికెక్కిన కొడవటిగంటి కుటుంబరావుగారు తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకున్న రచయిత. ఆయన రచించిన కథలు, నవలలు మధ్య తరగతి జీవితానికి దర్పణలు వంటివి. చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన కుటుంబరావుగారు…
ఆ.సు. కబుర్లు : అంతులేని అనంత భువనమంత క్షౌరశాల
అంతులేని అనంత భువనమంత క్షౌరశాల గంగిగోవు పాలు గరిటడైనను చాలు – ఆ గరిటెడు జుట్టు పెరుగుట చేత ఓ క్షౌరశాలలో అడుగు పెట్టాను. ఈ క్షౌరశాలల్లోకి అడుగు పెట్టాలంటే నాకు కొంచెం సిగ్గు, బిడియం. పూలమ్మిన చోటనే కట్టెలమ్మడం ఎవరికయినా…
ఆ.సు. కబుర్లు : “కళ్యాణి” రాగం
ఆ.సు. కబుర్లు : అప్పు మంచిదే
ఆ.సు. కబుర్లు : ప్రారబ్ధం
సినిమా పాటల సాహిత్యంపై విశ్లేషణ – Blog Posts
రామచక్కని సీతకి
రామచక్కని సీతకి జగతికి సుగతిని సాధించిన తల దిగంతాలకవతల వెలిగే తల…. అచ్చెరువున అచ్చెఱువున విచ్చిన కన్నుల చూడ పిల్లనగ్రోవికి నిలువెల్లా గాయాలు అల్లన మ్రోవికి తాకితే గేయాలు ప్రతి భారత సతి మానం చంద్రమతీ మాంగల్యం మాగాయే మహా పచ్చడి …
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గురజాడ అప్పారావు రచించిన కరుణ రసాత్మక గేయం. ఈ గేయ ఇతివృత్తం కన్యాశుల్కం అనే దురాచారం. నాటి సమాజంలోని కన్యాశుల్కం దురాచారానికి బలి అవుతున్న బాలికల పట్ల అత్యంత కరుణతో, వారికి సమాజం…
పిబరే రామరసం
పిబరే రామరసం పిబరే రామరసం రసమే పిబరే రామరసం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం సుఖ శౌనక కౌశిక ముఖ పీతం పిబరే రామరసం రసమే పిబరే రామరసం…
చందమామ… అందాల మామా!
చందమామ… అందాల మామా! ‘మంచి మనసులు’, ‘మూగమనసులు’వంటి అమోఘ విజయం సాధించిన చిత్రాల తరువాత బాబూమూవీస్ వారు అందరూ కొత్త నటులతో ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో రంగుల్లో నిర్మించబడ్డ మూడవ చిత్రం 1965లో విడుదలైన ‘తేనె మనసులు’. ఒక అమ్మాయికి…
నడిరేయి ఏ జాములో
నడిరేయి ఏ జాములో “అనుకున్నవన్నీ జరగాలంటే అమ్మవారిని నమ్ముకోవాలి” అన్నది తెలుగు సామెత. అయ్యగారు అధికారహోదాలో ఉండి కొరకరాని కొయ్యగా ప్రవర్తించే మనిషి అయితే ఆయన ద్వారా ఏమైనా పనులు జరిపించుకోవాలంటే అమ్మగారిని అదేనండి సదరు అధికారి గారిభార్య గారిని జాగ్రత్తగా…
నాద వినోదము
నాద వినోదము వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయేజగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !!వందే పార్వతీప రమేశ్వరౌనాద వినోదము నాట్య విలాసముపరమ సుఖము పరముఅభినయ వేదము సభకనువాదముసలుపు పరమ పదమూభావములో ఆ.. భంగిమలో ఆ..గానములో ఆ.. గమకములో ఆ…భావములో భంగిమలోగానములో గమకములోఆంగికమౌ తపమీ గతి సేయగనాదవినోదము నాట్యవిలాసముపరమ సుఖము పరముఅభినయ…