సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ – విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణినీ – నిత్యం పద్మాలయాం దేవీ సామాంపాతు సరస్వతీ
చంద్రయాన్-3 | Chandrayaan-3 – పెద్ద బాల శిక్ష (peddabaalasiksha.com)
చంద్రయాన్ -3, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రుని యాత్ర. భారత చంద్రయాన్ కార్యక్రమంలో ఇది మూడవది. చంద్రయాన్-2 లో లాగానే ఇందులో కూడా ఒక రోవరు, ఒక ల్యాండరూ ఉన్నాయి. కానీ ఇందులో ఆర్బిటరు లేదు. దాని ప్రొపల్షను మాడ్యూలే రిలే ఉపగ్రహం లాగా పనిచేస్తుంది. ఈ ప్రొపల్షను మాడ్యూలు చంద్రుని చుట్టూ 100 కి.మీ. కక్ష్య వరకూ ల్యాండరును రోవరునూ తీసుకుపోతుంది.
ప్రొపల్షను మాడ్యూలులో రోవరు ల్యాండర్లతో పాటు స్పెక్ట్రో పోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (SHAPE) అనే పేలోడును కూడా పంపించారు. ఇది చంద్రుని కక్ష్య నుండి భూమిని పరిశీలిస్తుంది.
చంద్రయాన్-2 ప్రయోగంలో చంద్రుని కక్ష్య లోకి విజయవంతంగా ప్రవేశించాక, ప్రయోగాంతంలో సాఫ్ట్‌వేరు లోపం కారణంగా ల్యాండరు మృదువుగా దిగక వైఫల్యం చెందింది. ఆ తరువాత ఈ చంద్రయాన్ -3 కార్యక్రమాన్ని ప్రకటించారు.
చంద్రయాన్ 3 ప్రయోగం 2023 జూలై 14 న మధ్యాహ్నం 2:35 గంటలకు జరిగింది. శ్రీహరికోట, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లోని రెండవ ప్రయోగ వేదిక నుండి దీన్ని ఎల్‌విఎమ్-ఎమ్4 వాహక నౌక ద్వారా ప్రయోగించారు.
Aasu Kaburlu – Blog Posts
ఆ.సు. కబుర్లు : పుచ్చిన జ్ఞానదంతం
ఆ.సు. కబుర్లు : కుక్కల పంచాయితీ
ఆ.సు. కబుర్లు : మార్గదర్శి
ఆ.సు. కబుర్లు : జంఘాల శాస్త్రి – జాగిలం
సినిమా పాటల సాహిత్యంపై విశ్లేషణ – Blog Posts
లలిత భావ నిలయ
లలిత భావ నిలయ 1967 లో విడుదలైన సంగీత, సాహిత్యాల అపురూప సమ్మేళనం అని చెప్పుకోదగ్గ సినిమా ‘రహస్యం’. ఈ సినిమాలో నాగేశ్వర రావు, ఎస్. వి. రంగా రావు, కృష్ణ కుమారి, బి. సరోజా దేవి నటించారు. సంగీతము అందించినది…
కిరాతార్జునీయం – భక్త కన్నప్ప
కిరాతార్జునీయం – భక్త కన్నప్ప జగతికి సుగతిని సాధించిన తల దిగంతాల కవతల వెలిగే తల తకిట తకతక తకిట చరిత పదయుగళ – మొదలైంది. పాట. మూలంలోని పద్యంలో ఏది ముట్టుకోవాలో దేన్ని వదులుకోవాలో వేటూరి కనుచూపు కొసలకు పెనుపాళి…
జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా
జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా కళ, కళ యొక్క ముఖ్య ఉద్దేశం రేపటి మీద ఆశ కలిగించడం. సిరివెన్నెల పాటల్లో అది కనిపిస్తుంది. అదే కనిపిస్తుంది. చాలా సులువుగానే లోతుగా రాయడం ఆయన సొంతం. ఎన్ని అవార్డులు వరించినా ప్రేక్షకుడి పెదవి…
గిరిజా కళ్యాణం
సంగీత సాహిత్య అవలోకనం – గిరిజా కళ్యాణం లలితా శివజ్యోతి పతాకంపై వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ఏ. శంకరరెడ్డి నిర్మించిన చిత్రం ‘రహస్యం’. ఈ సినిమాలోని పాటలు సాహిత్య పరంగా సంగీతపరంగా ప్రజాదరణ పొందాయి. కూచిపూడి భాగవతుల నృత్య రూపకం ‘గిరిజా…
గాలికి కులమేది? ఏదీ నేలకు కులమేది
గాలికి కులమేది? ఏదీ నేలకు కులమేది తెలుగు చలన చిత్ర సినీ సంగీతానికి 1960 నుంచి 1980 వరకు స్వర్ణయుగమనే చెప్పాలి. భావరంజితమైన గీత సాహిత్యం ఆ రోజుల్లో సినిమా కళను మరింత తీర్చిదిద్దింది. మధుర గాయనీ గాయకులు, సుమధుర సంగీత…
చికిలింత చిగురు
అక్షర మర్మయోగి అద్భుత ప్రయోగం ‘చికిలింత చిగురు’ లైలా మజ్ను, దేవదాసు, అనార్కలి వంటి విషాదాంత సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. దానికి కారణం అవి బాగా ప్రాచుర్యం ఉన్న కథలు కావడమే. అయితే మున్నెన్నడూ వినని, చూడని కథను సినిమాగా…