అయ్యప్పస్వామి స్తోత్రం – Ayyappa Swamy Stotram

అయ్యప్పస్వామి స్తోత్రం

Ayyappa Swamy

అఖిల భువనదీపం – భక్తచిత్తాబ్ద సూనం

సురగర మునీ సేవ్యం – తత్వమస్యాది లక్ష్యం

హరి హర సుతమీషం – తారక బ్రహ్మ రూపం

శబరిగిరి నివాసం – భావయే భూతనాథం

భూతనాథ సదానంద సర్వ భూత దయాపర

రక్ష రక్ష మహా బాహొ శాస్తే తుభ్యం నమో నమః

స్వామియే శరణం అయ్యప్ప

లోకవీరం మహా పూజ్యం సర్వ రక్షాకరం విభుం

పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం

స్వామియే శరణం అయ్యప్ప !!!

విప్రపూజ్యంవిశ్వవంద్యం విష్ణు శంభో శివం సుతం

క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహ

స్వామియే శరణం అయ్యప్ప !!!

మత్తమాతంగగమనం కారున్యామృత పూరితం

సర్వ విఘ్న హారం దేవం శాస్తారం ప్రణమామ్యహం

స్వామియే శరణం అయ్యప్ప !!!

అస్మత్ కులేస్వరం దేవం అస్మత్ శత్రు వినాశనం

అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం

స్వామియే శరణం అయ్యప్ప !!!

పాంద్యేశవంశతిలకం కేరలేకేళివిగ్రహం

ఆర్తత్రాణవరందేవం శాస్తారం ప్రణమామ్యహం

స్వామియే శరణం అయ్యప్ప !!!

పంచ రత్నఖ్య మేతద్యో నిత్యం స్తోత్రం పటేన్నరః

తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే

స్వామియే శరణం అయ్యప్ప !!!